కాంట్రావర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'కొండా' మూవీ ఈ నెల 23న విడుదలకు రెడీ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న వరంగల్‌లో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/evBg8uJ
v
No comments:
Post a Comment