మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా.. రవితేజ పట్టుకున్న తాడు జారిపోవడంతో మోకాలికి గాయాలు అయినట్లు తెలిసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/UMzT9IK
v
No comments:
Post a Comment