పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాల లిస్టులో తమిళ చిత్రం వినోదయ సిత్తం రీమేక్ ఉంది. దాని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. భవదీయుడు భగత్ సింగ్ పేరుతో హరీష్ శంకర్ సినిమాను రూపొందించడానికి ఎదురు చూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. పవన్ రాక కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే హరీష్ శంకర్‌కు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందని సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం. ఇంతకీ ఆయన సినిమాకు వచ్చిన సమస్యేంటో తెలుసా!..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X7TKLG
v
No comments:
Post a Comment