బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా దక్షిణాది దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో ఈ సినిమానే అన్నింటి కంటే ముందుగా రిలీజ్ అవుతుందని కూడా సమాచారం. ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. ఆసక్తికరమైన విషయమేమంటే.. టాలీవుడ్‌లో ఇదే టైటిల్‌తో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తే అది డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు అదే టైటిల్‌ను షారూక్ సినిమాకు ఖరారు చేశారు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా!
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/9hbfGnM
v
No comments:
Post a Comment