ఈసారి ఏకంగా చిరంజీవి తనలోని హ్యుమర్ టచ్‌లో లైవ్‌లోనే చూపించారు. షోలో ఉన్న ఆడియెన్స్ చిరంజీవి చేసిన పని చూసి ఫిదా అయ్యారు. ఇంతకీ చిరంజీవి ఏం చేశారు? ఏ కార్యక్రమంలో.. ఏ సందర్భంలో ఆయనలా చేయాల్సి వచ్చిందనే వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా ఆహా డిజిటల్ సంస్థ నిర్వహించిన ఇండియన్ ఐడల్ కార్యక్రమంలోని ఫైనల్ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓ సందర్భంలో ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ.....
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/rFIgYQA
v
No comments:
Post a Comment