ఇప్పుడున్న టెక్నాలజీలో ఓ పంటి సమస్య అప్ కమింగ్ హీరోయిన్‌కి ఇబ్బందికరంగా మారుతుందని ఎవరైనా భావిస్తారా? లేదు కదా.. కానీ ఓ హీరోయిన్ పంటి సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళితే చాలా ఇబ్బందికరమైన సిట్యువేషన్ ఎదురైంది. సదరు హీరోయిన్ ఇప్పుడు కేసు వేస్తానని అంటోంది. ఇప్పుడా హీరోయిన్ ఏం చేయాలో తెలియక తెగ ఇబ్బంది పడుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఏమిటా పరిస్థితి అనే సందేహం మనకు రాక మానదు. వివరాల్లోకి వెళితే...
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/OnldB0g
v
No comments:
Post a Comment