Wednesday, 15 June 2022

జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి తీవ్ర గాయాలు.. షూటింగ్‌లో ప్రమాదం

జబర్దస్త్ షో కమెడియన్, నటుడు అదిరే అభికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో అభి గాయపడినట్లు తెలుస్తోంది. అతని చేతికి 15 కుట్లు పడగా.. కాళ్లకు కూడా దెబ్బలు తగిలాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/icS3lbE
v

No comments:

Post a Comment