Wednesday, 15 June 2022

ఇదేం కటౌట్‌రా బాబోయ్.. డార్లింగ్ ప్రభాస్ లుక్ వైరల్

ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ముంబైలో వాలిపోయాడు. ఓం రౌత్ (om raut) ఇంట్లో ఆదిపురుష్ (Adipurush) టీం అంతా కూడా భేటీ అయింది. ఈ మేరకు ప్రభాస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ కాసాగాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/CpaQvJT
v

No comments:

Post a Comment