మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ (Director Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు కానీ.. అందరూ ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ చక్కర్లు కొడుతుంది. శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రవితేజ కూడా చిరంజీవి తమ్ముడిగా నటిస్తున్నారు. శుక్రవారం చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి మెగా అప్‌డేట్‌ను ఇచ్చేసింది. అదేంటంటే ... రిలీజ్ డేట్‌ను అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేశారు..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/IT5v9SD
v
No comments:
Post a Comment