10th exam results : సూర్యకు ఇద్దరు పిల్లలు, కొడుకు పేరేమో దేవ్, కూతురి పేరేమో దియా. వీరి పేర్ల మీదనే సూర్య 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. సూర్య పిల్లల్లో రీసెంట్‌గా సూర్య కుమార్తె పదవ తరగతి ఎగ్జామ్స్‌ను క్లియర్ చేసింది. ఆమె మార్కు లిస్టు బయటకు వచ్చేసింది. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దియా మార్కులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్కో సబ్జెక్ట్‌లో టాప్ మార్కులతో ఆమె టాప్ స్టూడెంట్‌గా ప్రూవ్ చేసుకుంది. దియాకు వచ్చిన మార్కులను గమనిస్తే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/6lNs2vp
v
No comments:
Post a Comment