మహేష్ బాబు సర్కారు వారి పాట ట్రెండ్ కొనసాగుతోంది. ఇక ఒక్క రోజే గ్యాప్ ఉంది. రేపే బాబు ల్యాండ్ కాబోతోన్నాడు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే అందరికీ దిమ్మతిరిగిపోయేలా ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/NGoxq3n
v
No comments:
Post a Comment