హీరోయిన్ నమిత పుట్టినరోజు మే 10. ఈ రోజున ఆమె తాను తల్లిని కాబోతున్నాననే విషయాన్ని బేబీ బంప్స్ ఉన్న ఫొటోలను షేర్ చేయడం ద్వారా తెలియజేసింది. కొత్త ఫీలింగ్ ఫేస్ చేస్తున్నట్లు ఆమె తెలియజేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/rbj5DtW
v
No comments:
Post a Comment