పవన్ కళ్యాణ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు'. క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్, నోరా ఫతేహీ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2jLmNWd
v
No comments:
Post a Comment