చిరంజీవి - వెంకీ కుడుముల కాంబినేషన్‌లో సినిమాను ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మించటానికి రెడీ అయ్యారు. ప్రకటన తర్వాత వెంకీ కుడుముల స్క్రిప్ట్ వర్క్‌పై కూర్చున్నాడట. స్క్రిప్ట్ అంతా ఓకే అని అనుకున్న తర్వాత మరోసారి ఈ యువ దర్శకుడు వెళ్లి చిరంజీవిని కలిశాడు. అయితే ఈ స్క్రిప్ట్ చిరంజీవికి అంతగా నచ్చలేదట. ఆయన కొన్ని సందేహాలను వ్యక్తం చేసి మళ్లీ వర్కవుట్ చేయమని చెప్పారట. దీంతో వెంకీ కుడుముల స్క్రిప్ట్‌పై మళ్లీ వర్క్ చేయటం ప్రారంభించాడట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/UsTcg8b
v
No comments:
Post a Comment