Kushi మూవీ షూటింగ్‌లో సమంత గాయపడినట్టు కొన్ని కథనాలు చక్కర్లు కొట్టేశాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం మీద చిత్రయూనిట్, డైరెక్టర్ స్పందించారు. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టి పారేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/0tVGyS7
v
No comments:
Post a Comment