హీరో ధనుష్ మా కొడుకేనంటూ మధురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. సినిమాలపై ఆసక్తితో చినప్పుడే ఇంటి నుంచి పారిపోయిన వచ్చాడంటూ ధనుష్‌పై కేసు వేశారు. ఈ కేసు విషయంలో ధనుష్ కదిరేషన్, మీనాక్షి దంపతులకు లీగల్ నోటీసులు పంపారు. తనపై అసత్య ఆరోపణలను మానుకోవాలని, పరువుకు భంగం కలిగిస్తున్నందుకు ..క్షమాపణలు చెప్పకపోతే రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని నోటీస్‌లో పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/c2iQMIe
v
No comments:
Post a Comment