మహేష్ 28వ సినిమా టైటిల్‌పై పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పార్థు అనే టైటిల్ తర్వాత రీసెంట్‌గా అర్జునుడు అనే టైటిల్ పెట్టబోతున్నట్లు న్యూస్ ఎక్కుగా వినిపించింది. అయితే ఇప్పుడొక ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. అదేంటంటే.. త్రివిక్రమ్ తన అ అక్షరం సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఓ టైటిల్ అనుకున్నారట. నిజానికి ఆ టైటిల్‌ను పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్‌కి ముందుగా అనుకున్నారు. కానీ...
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/85jWhCr
v
No comments:
Post a Comment