మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మితమవుతోంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రానుంది. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మెగాభిమానుల ఆకలి తీర్చేలా మెగా 154 ఉంటుందని ఇటీవల బాబి ఓ స్టేజ్‌పై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Sqac1FJ
v
No comments:
Post a Comment