Thursday, 19 May 2022

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి, 14 రీల్స్ ప్ల‌స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌లైంది. తొలి వారం రోజులు ఈ సినిమాకు ఇటు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్ సీస్‌లోవ‌చ్చిన క‌లెక్ష‌న్స్ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. వసూళ్ల పరంగా మహేష్ సత్తా చాటారు. ముఖ్యంగా ఏడవరోజున ఈ సినిమాకు రూ.1.82 కోట్ల రూపాయల మేరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా హిట్ కావాలంటే ఎంత రాబట్టాలంటే..

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/lc183dz
v

No comments:

Post a Comment