Ram Charan - Koratal Siva : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాలను మిగిల్చింది. దీనిపై ఓ డిస్ట్రిబ్యూటర్ చిరంజీవికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేక నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/1SDQUGL
v
No comments:
Post a Comment