Saturday, 7 May 2022

‘సర్కారు వారి పాట’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..అందుకే 10 రోజుల పాటు

మ‌హేష్ తాజా చిత్రం స‌ర్కారు వారి పాట సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను రూ.45 మేర‌కు పెంచుకోవ‌చ్చున‌ని ఏపీ ప్ర‌భుత్వం తెలియ‌జేస్తూ ఆర్డ‌ర్ జారీ చేసింది. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/9RbqD5M
v

No comments:

Post a Comment