Ram Charan - Jr Ntr : ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందిన RRR సినిమాకు కొనసాగింపుగా RRR 2 ఉంటుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. రీసెంట్ ఇంటర్వ్యూల ఆయన ఈ విషయాన్ని రివీల్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/0uTNx9V
v
No comments:
Post a Comment