Friday, 1 April 2022

ఆచార్యలో అనసూయ రోల్.. ఈ సారి కాస్త డిఫరెంట్! ఆమె రెమ్మ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఓ వైపు బుల్లితెర ప్రోగ్రామ్స్ హాండిల్ చేస్తూనే వెండితెరపై తన మార్క్ చూపెడుతోంది అనసూయ. 'ఆచార్య' సినిమాతో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో అనసూయ రోల్‌కి సంబంధించి ఓ కీలక విషయం బయటకొచ్చింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ruR8eKq
v

No comments:

Post a Comment