Friday, 1 April 2022

NTR 30లో యంగ్ టైగ‌ర్‌ సరికొత్త లుక్‌.. అందుకోసం ఎన్టీఆర్ ఏం చేయ‌బోతున్నారంటే!

Jr Ntr - Koratala Siva : ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్‌లో క‌నప‌డ‌బోతున్నారు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్‌పై వెళ్ల‌నుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/C2cIiLZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...