Friday, 1 April 2022

అత‌ని వ‌ల్ల న‌ష్ట‌పోయా.. పిటిష‌న్ వేసిన హీరోకి రివ‌ర్స్ పంచ్ ఇచ్చిన‌ నిర్మాత కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా

శివ కార్తికేయన్ తనపై కోర్టులో వేసిన పిటిషన్‌కు ప్రతిగా నిర్మాత కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా మద్రాస్ హై కోర్టులో పిటిషన్ వేశారు.హీరో కారణంగా తానే నష్టపోయానని ఆయన పిటిషన్ పేర్కొన్నారు. హీరోకి అపరాధం వేసి కేసు కొట్టేయాలని కూడా ఆయన తెలిపారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/cFEl96B
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...