Sitara Ghattamaneni: నిత్యం ఆన్ లైన్ మాద్యమాలపై యాక్టివ్‌గా ఉండే సితారకు హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ఉంది. తొమ్మిదేళ్ల వయసులోనే తన ప్రతిభతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది సితార. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నమ్రత కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతూ ఓపెన్ అయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ZIRp1hN
v
No comments:
Post a Comment