Acharya Pre Release Event: నిన్న జరిగిన ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవిని ఉద్దేశిస్తూ కొరటాల చేసిన కామెంట్స్ మెగా అభిమానులను మరింత హుషారెత్తించాయి. ఎప్పుడూ సింపుల్‌గా ఉండే ఈ డైరెక్టర్ తనదైన మాటలతో వేదిక ప్రాంగణంలో కేకలు పెట్టించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/e0HvqsZ
v
No comments:
Post a Comment