Tuesday, 12 April 2022

మద్యం సేవిస్తా.. తాగుతూనే కథలు రాస్తా..! ఓపెన్‌‌గా చెప్పిన కేజీఎఫ్‌ డైరెక్టర్

కేజీఎఫ్‌ సీక్వల్‌గా కేజీఎఫ్‌ 2 రూపొందించిన ప్రశాంత్ నీల్ ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/jE28IUo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...