Tuesday, 12 April 2022

‘బీస్ట్’ సందడి షురూ .. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..!

దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మద్య విడుదలైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మేర‌కు ఆక‌ట్టుకుంది. అస‌లు సినిమాను ముందుగా చూసిన నెటిజ‌న్స్ ట్విట్ట‌ర్‌లో ఎలా రియాక్ట్ అవుతున్నారో చూద్దాం...

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/o9KPyJq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...