Megastar Chiranjeevi - Ram Charan : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్ 29న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్సయినట్లు టాక్ వినిపిస్తోంది..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/SNGP7TM
v
No comments:
Post a Comment