రాకింగ్ స్టార్ యష్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం KGF 2. బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోన్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రాబోతుందా అని కొందరు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. KGF 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/INKhvfs
v
No comments:
Post a Comment