Mahesh Babu - Rajamouli : మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా మల్టీస్టారర్ మూవీ అని, అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లోని పవర్‌ఫుల్ పాత్ర కోసం సీనియర్ అగ్ర కథానాయకుడు సంప్రదిస్తున్నారనే వార్తలు నెట్టింట జోరుగా వినిపించాయి. ఆ వార్తలపై రీసెంట్‌గా జక్కన్న క్లారిటీ ఇచ్చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ysSg0V7
v
No comments:
Post a Comment