హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమలో ఉన్నానంటూ వస్తున్న వార్తలపై ‘సాహసమే శ్వాసగా సాగిపో’ ఫేమ్ మంజిమ మోహన్ రీసెంట్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ప్రేమ, పెళ్లి విషయాలపై సీక్రెట్స్ దాచనని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gZDcivp
v
No comments:
Post a Comment