Saturday, 19 March 2022

‘జాతి రత్నాలు’ డైరెక్టర్‌తో వెంకీ మామ‌..!

F3 - Daggubati Venkatesh : ‘ఎఫ్ 3’ తర్వాత విక్టరీ వెంకటేష్.. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్నారంటూ సినీ స‌ర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వ‌స్తుందంటున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/xXpETaR
v

No comments:

Post a Comment