Superstar Mahesh : సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారువారిపాట’. ఈ సినిమా నుంచి ఎవ్రీ పెన్నీ సాంగ్ ప్రోమోను శనివారం విడుదల చేశారు. పూర్తి పాటను ఆదివారం రిలీజ్ చేస్తారు.ఈ సాంగ్ మ్యూజిక్ వీడియోలో సితార ఘట్టమనేని యాక్ట్ చేయటం కొస మెరుపు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/psba1zW
v
No comments:
Post a Comment