Friday, 17 December 2021

Samanthaను మించిపోయిన యాంకర్.. ఊ అంటావా అంటూ ఊపేసిన విష్ణుప్రియ

పుష్ప సినిమా కోసం చేసిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు మరోసారి దుమ్ములేపేస్తోంది. ఈ ఐటం సాంగ్‌కు సంబంధించిన విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సమంత అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవుతున్నారు. కొన్ని షాట్స్‌లో మరీ వల్గర్‌గా చూపించారని, సమంత కూడా శ్రుతిమించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విచ్చల విడిగా అందాలను ఆరబోసిందని ఆడియెన్స్ అంటున్నారు. అలా మొత్తానికి ఊ అంటావా అనే పాట మాత్రం మరో చర్చల్లోకి వచ్చింది. ఊ అంటావా పాట మీద వచ్చిన వివాదాలు, కామెడీగా రాసిన మేల్ వర్షన్‌లు ఎలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సమంత వేసిన స్టెప్పులు రీక్రియేట్ చేసేందుకు తారలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే అరియానా కూడా సమంతలా మారిపోయింది. ఊ అంటావా? మామ ఊ ఊ అంటావా? అనే పాటకు ఇన్ స్టాగ్రాంలో స్టెప్పులు వేసింది. తాజాగా యాంకర్ కూడా కాలు కదిపింది. సమంతలా క్యాస్టూమ్స్ ధరించింది. సమంతలా మారిపోయి.. విష్ణుప్రియ స్టెప్పులు వేసింది. ఇక నాభి అందాలను చూపిస్తూ నడుముని తెగ తిప్పేసింది. అలా విష్ణుప్రియ తన అందాలను ఊపేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరంతా రెడీనా? అంటూ రూంలో ఇలా ట్రై చేశాను అని విష్ణుప్రియ ఈ రీల్ వీడియోను షేర్ చేసింది. ఇక సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. హడావిడిగా సినిమాను తీసేసినట్టు, క్వాలిటీ లోపించినట్టు కనిపిస్తోందని ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. అయితే బన్నీ తన నటనతో సినిమాను లాక్కొచ్చేలా ఉన్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p4uC6r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...