Friday, 17 December 2021

Pushpaలో రెచ్చిపోయిన సమంత.. పిచ్చెక్కిందన్న సామ్ హెయిర్ స్టైలీష్ట్!

అల్లు అర్జున్ సినిమాలోని స్పెషల్ సాంగ్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఊ అంటావా అనే పాటతో క్రియేట్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. లిరికల్ వీడియోనే కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే పుష్ప సినిమా విడుదలవ్వడం, అందులో సమంత చేసిన సాంగ్‌కు సంబంధించిన విజువల్స్ బయటకు రావడంతో నెట్టింట్లో సమంత మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో సమంత వేసిన స్టెప్పులు ఒకెత్తు అయితే.. రెచ్చిపోయి చేసిన ఎక్స్‌పోజింగ్ మరో ఎత్తు. ఇప్పుడు సమంత చేసిన అందాల ఆరబోతకు సంబంధించిన ఫోటోలు, స్క్రీన్ షాట్లు, లీక్డ్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. సమంత మరీ హద్దులు దాటేసిందని, విచ్చల విడిగా అందాలను ఆరబోసిందనే కామెంట్లు వస్తున్నాయి. ఇక సమంత చేసిన క్లీవేజ్ షో మాత్రం ఇప్పుడు కాకరేపుతోంది. ఊ అంటావా అనే పాటకు సంబంధించిన వీడియోలు, ఫోటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక సమంత హెయిర్ స్టైలీష్ట్ సైతం ఊ అంటావా అనే పాటకు ఫిదా అయినట్టు కనిపిస్తోంది. సమంత హెయిర్ స్టైలీష్ట్ రోహిత్ తాజాగా ఊ అంటావా పాటపై రియాక్ట్ అయ్యాడు. పిచ్చెక్కిపోతోందంటూ సమంతను ట్యాగ్ చేసి ఓ పోస్ట్ వేశాడు. దానిపై సమంత రియాక్ట్ అయింది. అతను పెట్టిన పోస్ట్‌ను సమంత తన స్టోరీలో షేర్ చేసింది. లవ్ సింబల్స్‌ను షేర్ చేసింది. ఇక తన అభిమానులు కూడా ఊ అంటావా? అనే పాటను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో సమంత చూస్తోంది. అభిమానులు షేర్ చేసిన వీడియోలను తన ఇన్ స్టా స్టోరీలో సమంత షేర్ చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3q1y1Cd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...