Tuesday, 14 December 2021

మళ్లీ మంటపెట్టిన పాయల్!.. డ్రెస్ జారిపోతోన్నా పట్టించుకోని బ్యూటీ

సోషల్ మీడియాలో ఎదుర్కొనే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఎక్కువగా నెగెటివిటీ ఎదుర్కొనే పాయల్.. అంతేస్థాయిలో వాటిని తిప్పి కొడుతూ ఉంటుంది. ఆమె ఓ ఫోటోను షేర్ చేసినా, వీడియోను వదిలినా అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలా గతవారంలో ఆమె షేర్ చేసిన ఓ వీడియోపై దారుణమైన కామెంట్లు వచ్చాయి. ప్రైవేట్ పార్ట్ కనిపించడంతో అందరూ పాయల్‌ను ఏకిపారేశారు. అయితే ఆ పొరబాటును సరిదిద్దుకుని వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసి మరో కొత్త వీడియోను షేర్ చేసింది. అయితే అంతలోపే తన మీద పరుష పదాలతో దాడి జరిగింది. దానిపై పాయల్ తెగ చింతించింది. ఇంత ద్వేషం ఎందుకు.. ఏ మహిళకు లేనివి నాలో ఉన్నాయా? వాటిని ఇంత వరకు చూడనట్టుగా అందరూ నా మీద మాటలతో దాడి చేస్తున్నారు.. ఆ కామెంట్లను చూసి నేనే కాదు నా ఫ్యామిలీ మెంబర్లు కూడా ఇబ్బంది పడ్డారు.. మా అమ్మ అయితే నన్ను ఇండస్ట్రీని వదిలేసి రమ్మని అన్నారు.. కానీ నేను వీటిని హ్యాండిల్ చేయగలను అని ధైర్యమిచ్చాను అంటూ పాయల్ తన ఆవేదనను పంచుకుంది. అలా మొత్తానికి పాయల్ పెట్టిన మంటలు తగ్గలేదు. మళ్లీ మరో వీడియోతో పాయల్ అందరినీ బెదరగొట్టేసింది. తాజాగా పాయల్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన డ్రెస్ జారిపోతోన్నా కూడా రీల్ వీడియో మీదనే దృష్టి సారించింది. అలా డ్రెస్ జారిపోవడం, వీపు, ఎద అందాలు కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు పాయల్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Ywfcz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...