Wednesday, 1 December 2021

పై నుంచి కింది వరకు అంతా ఓపెన్.. బికినీలో గోవా బ్యూటీ.. అక్కడే ఫోకస్ చేసిన ఇలియానా

గోవా బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టే మంటలు మామూలుగా ఉండవు. అందాల ఆరబోతలో ఇలియానా దిగితే అందరూ షాక్ అవ్వాల్సిందే. మీది నుంచి కింది వరకు అంతా చూపిస్తుంటుంది. బికినీలో ధరించడం, బీచ్‌లో తిరగడం అంటే మహా సరదా. లాక్డౌన్ సమయంలోనూ ఇలియానా దిగులంతా కూడా వెకేషన్ల మీదే పడింది. ఇంట్లోనే ఉంటున్నాను.. బీచ్‌లు మిస్ అవుతున్నానంటూ ఇలియానా తెగ బాధపడేది. ఇక ఇప్పుడు ఇలియానా ఫుల్ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. వర్కవుట్లతో ఇలియానా అందరికీ చెమటలు పట్టిస్తుంటుంది. ఇలియానా చేసే వర్కవుట్లు, పోస్ట్ వర్కవుట్లు అంటూ ఇలాయానా రకరకాల ఫోటోలతో హల్చల్ చేస్తుంది. ఇలా బికినీలో అందాలను ఆరబోస్తూ తన క్రేజ్‌ను తగ్గకుండా ఇలియానా చూసుకుంటోంది. ఇలా అందాలను ఆరబోస్తూ నెట్టింట్లో దుమ్ములేపుతోంది. తాజాగా ఇలియానా మరోసారి అందాల విందుకు తెరలేపింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, చిన్న పాటి వీడియో అందరినీ కట్టిపడేస్తోంది. ఇలియానా తన అందాలను చూపించింది. బికినీ ట్రీట్ ఇవ్వడంతో ఇలియానా తనకు తానే సాటి అని మరోసారి నిరూపించింది. ఎద అందాల మీదే ఫోకస్ పెట్టేసిన ఇలియానా కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసేస్తోంది. ఇలియానా సినిమా కెరీర్ ఇప్పుడేమీ ఆశించినంతగా లేదు. బాలీవుడ్‌లో ఆఫర్లు వస్తున్నా కూడా విజయాలు మాత్రం దక్కడం లేదు. ఇక టాలీవుడ్ మేకర్లు మాత్రం ఇలియానాను అస్సలు పట్టించుకోవడం లేదు. అమర్ అక్బర్ ఆంటోనీ వంటి డిజాస్టర్ తరువాత ఇలియానాను టాలీవుడ్ దర్శక నిర్మాతలెవ్వరూ తమ ప్రాజెక్ట్‌ల్లోకి తీసుకునేందుకు ఆసక్తిని చూపించడం లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IdiEyA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...