Thursday, 2 December 2021

నగ్నంగా ఇలియానా?.. అందాలకు అడ్డుగా టోపీ.. గోవా బ్యూటీ సెగలు

జగన సుందరి ఇప్పుడు వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోంది. సినిమాలు లేవుగా ఇంట్లో ఎందుక‌ని అనుకుందేమో మాల్దీవుల‌కు చెక్కేసింది. గోవాలో బీచ్ బోర్ కొట్టేసిందేమో తెలియ‌దు కానీ.. ఎప్పుడు చూసిన ఈ బ్యూటీ మాల్దీవుల్లో ప్ర‌త్యక్ష‌మ‌వుతుంటుంది. ఇప్పుడు కూడా అంతే అమ్మ‌డు మాల్దీవుల అందాల‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది. ప్ర‌కృతిని ఎంజాయ్ చేయ‌డ‌మే కాదండోయ్ ఈ సొగ‌స‌రి అక్క‌డి అందాల‌ను కూడా పోస్ట్ చేస్తుంటుంది. కేవ‌లం అక్కడి అందాల‌నే కాదు.. త‌న అందాల‌ను కూడా ఫొటోలు, వీడియోల రూపంలో పోస్ట్ చేస్తూ నెట్టింట మంట‌లు పుట్టిస్తోంది. రీసెంట్‌గా ఈమె పోస్ట్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా అమ్మ‌డు న‌గ్నంగా ఉన్న‌ట్లు అనిపించేలా ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అయితే అందాల‌ను ఓ టోపితో అడ్డం పెట్టుకుని తెలివిగా ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోను చూసిన వారు.. అమ్మ ఇలియానా ఎంత దెబ్బ కొట్టావ్‌.. అని లో లోప‌ల ఉడికిపోతున్నారు. అయితే వారి బాధ‌ను చ‌ల్లార్చ‌డానికి ఇలియానా మ‌రో బికినీ ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది. ఇలా బికినీ ట్రీట్ ఇవ్వ‌డం ఇలియానాకు కొత్తేమీ కాదు. అయినా ప్ర‌తిసారి నెటిజ‌న్స్‌కు బికినీ ట్రీట్‌తో నిద్ర‌లేకుండా చేస్తూ వ‌స్తుంది. ఈసారి మ‌రో స్టెప్ ముందుకేసింది. అందాల‌ను ఓ టోపీ వెనుక దాచుకుంటూ ఆమె చేసిన హాట్ ఫొటో తెగ వైర‌ల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వ‌స్తే.. ఆమె ఆశినంత ఆశాజ‌న‌కంగా లేవు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హీరోల‌కు ధీటుగా భారీ సినిమాలు చేస్తూ వ‌చ్చిన ఈ గోవా బ్యూటీ కెరీర్ ఇక్క‌డ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అక్క‌డ బ‌ర్ఫీ చిత్రంతో స‌క్సెస్ అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి కూడా. అయితే, అండ్రూ నీబోన్‌తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపిన త‌ర్వాత కెరీర్‌పై పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌లేదు. దీంతో ఆమెకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. ఫిజిక్ మీద కంట్రోల్ పోయింది. మ‌రోవైపు ల‌వ్ బ్రేక‌ప్ కూడా కావ‌డంతో ఆమె మానసికంగా డిప్రెష‌న్‌కు గురైంది. అయితే మ‌ళ్లీ త‌న ఎక్స‌ర్‌సైజుల‌తో మ‌ళ్లీ ఫిజిక్ మీద కంట్రోల్ తెచ్చుకుని స‌న్న‌బ‌డింది. ఇప్పుడు ప్రేమ‌కు దూరంగా ఉన్నా..అవ‌కాశాలు మాత్రం రావ‌డం లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IdZb12
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...