Friday, 19 November 2021

ఇంతకంటే దారుణం ఉండదు!.. ప్రైవేట్ పార్ట్‌పై చేతులేసిన ప్రియుడు.. పాయల్ రచ్చ

ఆర్ఎక్స్ 100 బ్యూటీ తెరపై క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగులో మొదటి చిత్రంతోనే అందాల ప్రదర్శనను పీక్స్‌లో చూసేసింది. పాయల్ అందాల వడ్డకు సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలా బోల్డ్ బ్యూటీగా ఇక్కడ ప్రేక్షకుల్లో పాయల్ చెరగని ముద్ర వేసింది. ఆ ఒక్క సినిమా హిట్ అవ్వడంతో పాయల్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. దెబ్బకు ఆమె హైద్రాబాద్‌కు మకాం మార్చుకునేంత క్రేజ్, ఆఫర్లు వచ్చాయి. ఇక పాయల్ ప్రేమాయణం కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. పాయల్ ప్రియుడు సౌరభ్ థింగ్రా గురించి అందరికీ తెలిసిందే. నెట్టింట్లో పాయల్‌ను ఫాలో అయ్యే వారికి సౌరభ్ గురించి తెలిసిపోతుంది. సౌరభ్ లేనిదే పాయల్ ఎక్కడికి వెళ్లదు. అవుట్ డోర్ షూటింగ్‌లున్నా సరే పాయల్ పక్కనే ఉంటాడు. ఒకే రూంలో ఉంటారు. వారి సరసాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇక ఆ మధ్య సౌరభ్ తల్లి కరోనాతో మృతి చెందింది. ఆ సమయంలో పాయల్ కన్నీరుమున్నీరైంది. గుండె బద్దలైందంటూ కంటతడి పెట్టేసుకుంది. ఇక తన ప్రియుడి బాదను పాయల్ చూడలేకపోయింది. మొత్తానికి ఆ విషాదం నుంచి ఇద్దరూ బయటకు వచ్చారు. సౌరభ్‌ను కూడా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు పాయల్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా పాయల్‌తో సౌరభ్ చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఏకంగా పాయల్ ప్రైవేట్ పార్ట్ ఎద భాగంలోకి చేతిని దూర్చేశాడు. పాయల్ కంటి చూపుతోనే కట్టిపడేసేలా చూస్తోంది. మొత్తానికి ఈ ఫోటోషూట్ మాత్రం ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x0Qkuk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...