Wednesday, 3 November 2021

ఉల్లిపొర చీరలో సురేఖావాణీ.. సెగలు రేపే సొగసులతో మరో హాట్ వీడియో వదిలింది

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల యందు వేరయా అనేట్టుగానే ఉంటాయి ఆమె విన్యాసాలు. ఐదుపదుల వయసుకి చేరువౌతున్నా.. సోషల్ మీడియాలో ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆమె కూతురుతో కలసి సురేఖా వాణి చేసే డాన్స్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ఆమె తరచూ సోషల్ మీడియాలో వీడియోలు వదలుతూ మిలియన్ల ఫాలోవర్స్‌ని పెంచుకుంటూనే ఉంది. ఇక ఆమె కూతురుకి కూడా ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. జీన్స్ టీషర్ట్ వేసుకుని కూతురుతో పోటీ పడుతూ వరుస వీడియోలను వదిలింది సురేఖా వాణి. దీంతో ఆమె ఇన్ స్టాగ్రామ్‌కి కామెంట్ల మోత మోగింది. ఓర్నాయనో తల్లి ఎవరు పిల్ల ఎవరో తెలియడం లేదంటూ ఓ రేంజ్‌లో కామెంట్లు పెట్టారు నెటిజన్లు. తాజాగా మరోసారి తనలోని హాట్ యాంగిల్‌ని బయటకు తీస్తూ ఉల్లి పొరలాంటి చీరలో కనువిందు చేసింది. సోషల్ మీడియా షేక్ చేస్తున్న పుష్ఫలోని ‘శ్రీవల్లి’ సాంగ్‌కి చీర సింగారంతో ఫుల్ గ్లామర్ టచ్ ఇచ్చింది. అసలు ఉందో లేదో అన్నట్టుగా అనిపించేలా ఉన్న ట్రాన్స్‌పరెంట్ శారీలో నడుము ఒంపుల్ని వయ్యారంగా ఒలకబోస్తూ గ్లామర్ డోస్ పెంచేసింది సురేఖా వాణి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nSXVXI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...