Friday, 26 November 2021

కమల్ హాసన్‌కు కరోనా.. కూతుళ్లిద్దరూ అలా.. ప్రియుడితో శ్రుతీ హాసన్ రచ్చ

యూనివర్సల్ హీరో ప్రస్తుతం బారిన పడ్డాడన్న సంగతి తెలిసిందే. చైన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. తండ్రి ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారని ట్వీట్ చేసింది. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని శ్రుతీ హాసన్ తెలిపింది. మొత్తానికి అలా ఓ ట్వీట్ వేసి దులిపేసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ కూతుళ్లిద్దరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా అయితే శ్రుతీ హాసన్ తన ప్రియుడు హజారికాతో కలిసి ముంబైలోని ఫ్లాట్‌లో ఉంటుంది. అక్క దగ్గరకి వచ్చినట్టుంది. అలా అక్షర్ హాసన్ రాకతో శ్రుతీ హాసన్ ఫుల్ పార్టీ మూడ్‌లోకి వెళ్లినట్టుంది. శ్రుతీ హాసన్, అక్షర్ హాసన్‌, శంతను కలిసి నానా హంగామా చేస్తున్నారు. మొత్తానికి ఇంట్లో శంతను తన పని తాను చేసుకుంటూ బొమ్మలు గీసుకుంటూ ఉన్నాడు. ఇక ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ కూడా తిండి మీద పడ్డట్టున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు పక్కపక్కనే దొర్లుతూ నానా రచ్చ చేశారు. వింత వింత పోజులతో సెల్ఫీలు దిగి భయపెట్టేశారు. మరీ ముఖ్యంగా అక్షర హాసన్ మాత్రం అందరినీ భయపెట్టేస్తోంది. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు అంటూ ప్రియుడు శంతను, సోదరి అక్షర హాసన్‌ల పేర్లను ట్యాగ్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శ్రుతీ హాసన్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తోంది. అది కాకుండా ఈ మధ్య గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్‌లొ రాబోతోన్న NBK107లో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటీవలే ఆ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HTY2LH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...