Friday, 1 October 2021

తగ్గేదే లే..! ప్రతి ఒక్కరికీ భారీ కౌగిలింత.. ఎద అందాలు ఫోకస్ చేస్తూ కాకరేపే పోస్ట్ పెట్టిన శ్రీయ

ఒకానొక సమయంలో అందరు అగ్ర హీరోలతో ఆడిపాడి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది సీనియర్ హీరోయిన్ . రెండు తరాల హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకున్న ఈ బ్యూటీ.. 2018 సంవత్సరంలో విదేశీయుడైన ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్ళాడి అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అయితే తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటం మాత్రం అస్సలు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత విషయాలు, టూర్ ఫొటోస్ షేర్ చేస్తూ వస్తోంది. పబ్లిక్ ప్లేసుల్లో భర్తతో ఎంతో చనువుగా ఉంటూ హాట్ ట్రీట్ ఇవ్వడం శ్రీయ హ్యాబీ. దేశ విదేశాలు చుట్టేయడంతో పాటు రీసెంట్‌గా భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. ఇకపై ముంబైలోనే ఉండనుంది. ఈ మేరకు రీసెంట్‌గా అక్కడ గృహప్రవేశం కూడా చేసేయడంతో మళ్ళీ సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చేందుకే ఆమె ముంబైలో మకాం వేసిందనే టాక్ నడుస్తోంది. అందుకు బలమిచ్చేలా తన హాట్ హాట్ ఫొటోస్ పంచుకుంటూ దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా చేసుకుంటోంది శ్రీయ. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీయ షేర్ చేసిన ఓ హాట్ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎల్లో దుస్తుల్లో ఎద అందాలు ఫోకస్ అయ్యేలా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది శ్రీయ. దీనిపై ''ఈ రోజు ప్రేమను పంచే ప్రతి ఒక్కరికీ హ్యూజ్ హగ్స్'' అని రొమాంటిక్ కామెంట్ చేయడంతో పాటు క్లీవేజ్ షోతో కాకరేపుతుండటంతో ఈ ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది శ్రీయ. చిత్రంలో ఆమె రోల్ కీలకం కానుందట. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమాపై మెగా, నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kYeK30
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...