నవ్వే ఒక థెరపీ అంటున్న రకుల్.. హీరోయిన్ సోషల్‌మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. ఆమె సినిమాలతో ఎంత క్రేజ్ వచ్చిందో.. సోషల్‌మీడియాలో ఆమె పోస్ట్‌లతో కూడా అంతే క్రేజ్ వచ్చింది. తాజాగా నవ్వులు చిందిస్తూ.. ‘నవ్వే ఒక ఫ్రీ థెరపీ’ అంటూ ఓ పిక్‌ని పోస్ట్ చేసింది ఈ భామ. నా కళ్లలోకి చూడండి: పాయల్ ‘ఆర్ఎక్స్100’ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని.. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి . ఈ సినిమా తర్వాత కూడా ఆమె పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ చేసే హంగామా మామూలుగా ఉండదు. తాజాగా ‘నా కళ్లలోకి చూడండి.. రాక్షసులు అక్కడే ఉంటారు’ అంటూ కొన్ని క్రేజీ పిక్స్ షేర్ చేసింది పాయల్. దానిపై కూర్చొని.. నవ్వులతో హాట్ షో చేసిన ప్రగ్యా.. ‘కంచె’ సినిమా బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సినిమాలు కొన్నే అయినప్పటికీ.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక సోషల్‌మీడియాలో కూడా ప్రగ్యా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా అక్టోబర్‌కు వెల్‌కమ్ చెబుతూ.. ఓ టేబుల్‌పై కూర్చొని.. క్లీవేజ్ షో చూపిస్తూ.. నవ్వుతూ.. ఓ పిక్‌ని షేర్ చేసింది ప్రగ్యా. నవ్వులతో ఫిదా చేస్తున్న నిధి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి.. నిషా అగర్వాల్ సోషల్‌మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ.. ఈ భామ ఫిజిక్ మాత్రం స్టార్ హీరోయిన్లతో సమానంగా ఉంటుంది. తాజాగా ‘నవ్వులతో వీకెండ్‌లోకి ఎంట్రీ’ అంటూ నవ్వులతో ఫిదా చేస్తూ.. ఓ పిక్ షేర్ చేసింది. అలా కూర్చొని.. బ్లాక్ అండ్ వైట్‌లో హెబ్బా కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువ అయిన నటి . ఈ మధ్యకాలంలో ప్రత్యేక పాటల్లో కూడా కనిపిస్తూ.. ప్రేక్షకులకు అందాల విందు ఇస్తుంది. ఇక సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హెబ్బా తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్‌లో ఓ పిక్ పోస్ట్ చేసి.. ‘ఇది ఈ ఏడాది చివరి క్వార్టర్’ అంటూ ఓ పిక్‌ని షేర్ చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3urUkCE
v
No comments:
Post a Comment