Wednesday, 27 October 2021

బీచ్‌లో బ్లౌజ్ లేకుండా విశాఖ బ్యూటీ చిందులు.. ఇచ్చి పడేసిన వీడియో వైరల్

అవకాశాలు లేకపోయినా.. అందం, అభినయం, ఆరబోతలో తగ్గేదే లేదంటోంది విశాఖ బ్యూటీ . దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమహ: వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు ఏమీ లేకపోవడంతో సొంతంగా వైజాగ్‌లో స్టుడియో స్టార్ట్ చేసింది రేఖా భోజ్. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్స్‌ని పెంచుకుంటున్న ఈ వైజాగ్ పాప.. అందాలతో కనువిందు చేస్తూ సోషల్ మీడియాకి హీటెక్కిస్తోంది. తాజాగా వైజాగ్ బీచ్‌లో బ్లౌజ్ లేకుండా చీరకట్టుకుని చిందులు వేస్తూ ఓ రేంజ్‌లో పెర్ఫామెన్స్ ఇచ్చింది. ‘ఇచ్చిపడేద్దాం ఇక..’ అనే క్యాప్షన్‌కి తగ్గట్టుగానే చాలానే ఇచ్చిపడేసింది ఈ వీడియోలో. బ్లౌజ్ లెస్ ఫోజుల్లో నిరీక్షణ హీరోయిన్‌ని గుర్తు చేసింది రేఖా భోజ్. ఇక ఆమె ఇన్ స్టాగ్రామ్స్ రీల్స్ వీడియోలైతే ఇంతకు మించి అన్నట్టుగానే ఉన్నాయి. అయితే హీరోయిన్‌గా పెద్ద పేరు సంపాదించలేకపోయిన రేఖా భోజ్.. ఇటీవల షేర్ చేసిన పోస్ట్‌‌లో వైరల్ అయ్యింది. ఆ మధ్య గుంటూరు బీటెక్ విద్యార్ధిని రమ్య దారుణ హత్య ఉదంతంలో షాకింగ్ పోస్ట్‌ని షేర్ చేసింది రేఖా భోజ్. ఆ తరువాత మా ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న రచ్చపై స్పందిస్తూ.. తెలుగు హీరోయిన్స్‌కి అవకాశం కల్పించాలని చురకలేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GrJUsA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...