పవర్ స్టార్ అంటే ఫ్యాన్స్‌కి అదో పిచ్చి. ఆయనను వెండితెరపై చూసి ఉర్రూతలూగిపోతుంటారు మెగా అభిమానులు. ఆయన బర్త్ డే వచ్చిందంటే పండగా సెలబ్రేట్ చేసుకుంటారు. సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీల్లో కూడా చాలామంది పవన్ అంటే ఎనలేని అభిమానం చూపిస్తుంటారు. అందులో ఒకరే బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి. అయితే పవన్ పుట్టిన రోజున ఈ వాడేస్తూ కాస్త వెరైటీగా పవన్ కళ్యాణ్‌కి విష్ చేశారు వర్మ. పవన్ అంటే పడిచచ్చే అభిమాన వర్గమే కాదు పవన్‌ని అమితంగా ఇష్టపడే సెలబ్రిటీల్లో అషు రెడ్డి ముందు వరుసలో ఉంటారు. బిగ్ బాస్ ఫేమ్, డబ్ స్మాష్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డికి పవన్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని మనసులో నింపుకోవడమే గాక ఏకంగా తన ఎదపై పవన్ కళ్యాణ్ అనే టాటూ వేయించుకొని ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఇలా అషు రెడ్డి ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు పొడిపించుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత పవన్‌ని నేరుగా కూడా కలిసిన ఆమె.. తన దేవుడ్ని కలుసుకున్నానంటూ ఓపెన్‌గా చెప్పడం అషురెడ్డికి పవన్ అంటే ఎంత ప్రేమ అనేది రుజువు చేసింది. ఇదంతా తెలిసిన కాస్త వెరైటీగా అషు రెడ్డి సీక్రెట్ టాటూను చూపిస్తూ ఆమె తరఫున పవన్ కళ్యాణ్‌కి బెస్ట్ విషెస్ అందించారు. అంతేకాదు ఈ రకంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజును తన వీడియోకు ప్రమోషన్‌గా మలచుకున్నారు. గత వారం రోజులుగా వైరల్ అవుతున్న అషు రెడ్డి- రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ ప్రోమో ఇదే రోజు సాయంత్రం రిలీజ్ కాబోతున్నట్లు ఈ పోస్ట్ ద్వారానే తెలుపుతూ 'జై పవర్ స్టార్' అని ట్యాగ్ చేశారు. దీంతో ఆర్జీవీ పెట్టిన ఈ వెరైటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yDGdKY
v
No comments:
Post a Comment