Friday, 3 September 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: బికినీలో సన్నీ.. ముక్కుపుడుకతో సమంత.. ఇదే మూడ్ అంటూ ప్రగ్యా

బికినీలో హాట్ బ్యూటీ సన్నీ బాలీవుడ్ హాట్ బాంబ్ గురించి అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతలో ఆమె ఎల్లప్పుడు ముందు ఉంటారు. ఇక సామాజిక సేవలో కూడా ఆమె తరచూ పాల్గొంటూ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటారు. తాజాగా బికినీలో బీచ్‌లో పడుకొని ఓ ఫోటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఇలాంటి స్టైల్ ఎప్పుడు ఫాలో కాలేదు: లక్ష్మి మంచు మోహన్ బాబు కుమర్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు . ఇక సినిమాలతో పాటు పలు షోలు హోస్ట్ చేస్తూ ఆమె బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె ఓ డిఫరెంట్ లుక్‌లో ఓ పిక్‌ను పోస్ట్ చేశారు. ఇలాంటి స్టైల్‌ను గతంలో ఎప్పుడూ ఫాలో కాలేదు అంటూ ఆమె పేర్కొన్నారు. ముక్కుపుడుకతో నటి పోజులు కుందనపు బొమ్మ సమంత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు ఆమె పలు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. ఇక తరచూ ఆమె ఫోటోషూట్‌లు చేస్తూ ఆ పిక్స్‌ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా గులాబీ రంగు దుస్తుల్లో.. ముక్కుపుడక ధరించి కొన్ని పిక్స్ షేర్ చేశారు శామ్. మీ ఫేవరేట్ కోట్ ఏంటీ: లావణ్య ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి . ఈ సినిమాతో హిట్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ చేసే హంగామ మామూలుగా ఉండదు. తాజాగా మీ ఫేవరేట్ కోట్ ఏంటీ అంటూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా కొన్ని పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఈ భామ. ఫ్రైడే వస్తే.. మూడ్ ఇదే: ప్రగ్యా ‘కంచె’ భామ .. గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలి సినిమా నుంచి ప్రజల మనస్సు దోచుకుంటూ వస్తోంది ఈ సుందరి.. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ సినిమాలో ఈ భామ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే శుక్రవారం వస్తే.. మూడ్ ఇలాగే ఉంటుంది అంటూ.. మరో అమ్మాయితో కలిసి.. బుల్లి నిక్కర్‌లో చిందులు వేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mZVUdx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...