Monday, 6 September 2021

నగ్నంగా హీరోయిన్.. జబర్దస్త్ కమెడియన్ ఫొటోను అక్కడ పెట్టుకున్న బ్యూటీ!! రచ్చో రచ్చస్య

నేటితరం సినిమాల్లో అడల్ట్ కంటెంట్ కాస్త ఎక్కువే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలు, లో- బడ్జెట్ చిత్రాలు ఇదే బాటలో ముందుకెళ్తున్నాయి. యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలకు ప్రమోషన్స్ చేయడంలో వినూత్నమైన ఆలోచనలు చేస్తూ అందరి దృష్టి తమ సినిమాపైనే పడేలా సరికొత్తగా పోస్టర్స్, టీజర్స్ లాంటి అప్‌డేట్స్ బయటకు వదులుతున్నారు. ఈ క్రమంలోనే '' అనే కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేసి అట్రాక్ట్ చేశారు. జబర్దస్త్ కమెడియన్‌గా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడగట్టుకున్న రామ్ ప్రసాద్ 'పీప్ షో' సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన హాట్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రాంతి కుమార్ సీహెచ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎస్ఆర్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిలీప్ బండారి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేస్తూనే తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి జనం దృష్టిని తమ సినిమాపై పడేలా చేసుకున్నారు మేకర్స్. ఈ పోస్టర్‌‌ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న రామ్ ప్రసాద్.. ''నో బీప్స్, ఆసక్తికరమైన కథతో త్వరలో మీ ముందుకొస్తున్నాం'' అని పేర్కొన్నారు. ఇందులో హీరోయిన్ నేహా దేశ్ పాండే నగ్నంగా ఉండి ఫొటోను తన అందాలకు అడ్డుగా పెట్టుకొని కనిపిస్తుండటం యూత్ ఆడియన్స్‌కి కిక్కిచ్చింది. దీంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది. చూస్తుంటే ఈ 'పీప్ షో' సినిమా ద్వారా కుర్రకారుకు రొమాంటిక్ ట్రీట్ బాగానే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l2aO0h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...