Sunday, 5 September 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: టోపీ పెట్టిన నివేదా.. పూబంతిలా కత్రినా.. హాట్ పోజ్‌లో సోనాల్

టోపి పెట్టిన నటి నివేదా.. బట్టర్‌కప్ అంటూ.. ఈ ఏడాది వకీల్‌సాబ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది నటి . ఇక ప్రస్తుతం ఆమె పలు సినిమాతో బిజీగా ఉన్నారు. సోషల్‌మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు నివేధా. తాజాగా ఓ అందమైన ప్రదేశంలో తలపై టోపీ పెట్టుకొని ఓ జాకెట్ ధరించి ఆమె ఓ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. దానితో కలిసి ఆడుకుంటున్న నటి కరిష్మా హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆమె.. తాజాగా తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పూబంతిలా గ్లామర్ ట్రీట్ ఇస్తున్న కత్రినా బాలీవుడ్‌లోనే కాదు.. తెలుగులోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు నటి . ఇక ఈ భామ గ్లామర్ షోకి పెద్ధ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆమె పలు పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తోంది. ఇక సోషల్‌మీడియాలో తరచూ ఫోటోషూట్‌లు చేస్తూ.. ఈ భామ.. హీటెక్కిస్తుంటుంది. తాజాగా పూలు ఉన్న దుస్తులు ధరించి గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ భామ. అబ్బా.. మళ్లీనా అంటున్న ఊర్వశీ గ్లామర్ క్వీన్ ఊర్వశీ రౌటెలాకు ఊహించని ఓ కష్టం వచ్చింది. ప్రస్తుతం ఆమె సినిమాలు, ఇతర షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అయితే ఇందులో పాల్గొనాలి అంటే కరోనా పరీక్ష చేయించుకోవడం తప్పని సరి. దీంతో ఊర్వశీకి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ‘అబ్బా.. మళ్లీనా’ అనే అర్థం వచ్చే విధంగా ఆమె తన కరోనా పరీక్షల వీడియోని షేర్ చేశారు. క్లీవేజ్ షోతో అదరగొట్టిన సోనాల్.. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసి.. ప్రేక్షకులకు వినోదం పంచుతుంది . తెలుగులో లెజెండ్, డిక్టేటర్, పండగ చేస్కో తదితర సినిమాల్లో ఆమె నటించారు. ఇక ఈ భామ అందాల ఆరబోత మామూలుగా ఉండదు. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ.. హాట్ పోజ్‌లో పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఈ భామ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tj7fGp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...